1500 కి హెలికాప్టర్ ఎక్కొచ్చు..పుష్కర ఛాన్స్

  helicopter charge 1500 pushkaralu purpose

సామాన్యుడికి విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్న పని.ఆర్ధికంగా బాగున్న వాళ్ళు సైతం విమానం ఎక్కగలరేమోగానీ …హెలికాప్టర్ ప్రయాణం చేయడం అంత సులభం కాదు..కానీ ఆ అనుభవాన్ని విజయవాడ వెళ్లే పుష్కర యాత్రీకులకు అందించేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది.పవన్ హోమ్స్ సంస్థ ఈ పనికి పూనుకుంది.1500 రూపాయలకు హెలికాప్టర్ నుంచి పుష్కర ఘాట్లను వీక్షించవచ్చు.

SHARE