బతికున్నోళ్లకి పిండం పెట్టిన శివాజీ …

0
466

 hero sivaji puting pinda Rice offering living politician peoples pushkaralu
ఆంధ్రాకి ప్రత్యేక హోదా డిమాండ్ తో సినీ నటుడు శివాజీ కృష్ణ పుష్కర నేపధ్యాన్ని కూడా వాడుకున్నారు.విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర పుష్కర స్నానం చేసిన శివాజీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.అంతలోనే ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తారు.ప్యాకేజీ తో సరిపెట్టాలని చూస్తోందని కేంద్రంపై మండిపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం అమరులైన వారికి పిండ ప్రదానం చేసినట్టు శివాజీ వివరించారు.అదే విధంగా హోదాకి అడ్డు పడుతూ ..ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకీ పిండం పెట్టినట్టు అయన చెప్పారు.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.ప్యాకేజ్ వల్ల పార్టీలకి,నేతలకి తప్ప ప్రజలకి ప్రయోజనం ఉండదని శివాజీ అభిప్రాయపడ్డారు.

Leave a Reply