స్విస్ ఛాలెంజ్ పై హైకోర్ట్ ..బాబుకి షాక్

0
267

  high court shocked babu about swiss challenge case
అమరావతి నిర్మాణానికి చంద్రబాబు సర్కార్అనుసరించ తలపెట్టిన స్విస్ ఛాలెంజ్ విధానం పై హైకోర్ట్ స్టే విధించింది.కేసు తదుపరి విచారణ అక్టోబర్ 31 కి వాయిదా వేసింది.స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ లపై కోర్ట్ ఇవాళ విచారణ జరిపింది.పోటీదారులకి అవకాశం ఇవ్వకుండా కొందరికి లబ్ది చేకూర్చడానికి ఈ విధానాన్ని వాడుకుంటున్నారని పిటిషనర్లు వాదించారు.ఇంకా ఈ విధానంలో మరెన్నో లోపాలున్నాయని కూడా కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.పిటిషనర్ల అర్హతపై ప్రభుత్వ వాదనల్ని కోర్ట్ కొట్టిపారేస్తూ ..స్విస్ ఛాలెంజ్ పై స్టే విధించింది.దీంతో బాబు సర్కార్ కి షాక్ తగిలింది.

Leave a Reply