కిడ్నిలలో రాళ్ళు తొలగించడం ఎలా..?

0
721

  how cure kidney stones

సాధారణంగా కిడ్నిలలో రాళ్ళు వుండడం వల్ల మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోవటమే కాకుండా, నొప్పిగా, అప్పుడప్పుడు మూత్రంతో పాటు రక్తం కూడా బయటకు వస్తూ వుంటుంది. అలాగే వీటి వల్ల మూత్రపిండాల పని తీరుకు ఆటంకం కూడా కలిగిస్తుంది. సో వీరికి మూత్రం పిండాలలో రాళ్ళు కరగడం చాలా ముఖ్యం. సో వారి కోసం మా దగ్గర సూపర్ రెడిమిస్ వున్నాయి. అవి ఒక సారి చూద్దాం.

1. ప్రతి రోజు వీలైనంత వరకు నీళ్ళు తాగుతుండాలి.సుమారుగా 12 – 15 గ్లాసులు.
2. అధిమొత్తంలో ప్రోటిన్ల పుడ్ ను తీసుకోకూడదు. ఉదాహారణకు మాంసం , చేపలు ,వైన్ వంటి ప్రోటిన్ల పుడ్ ను తగ్గించాలి.
3. విటమిన్ ‘ సి ‘ కంటెంట్ తక్కువ వున్న పుడ్ తీసుకోవాలి. ఎందుకంటే శరీరానికి మించిన విటమిన్ ‘ సి ‘ ఆక్సలేట్ గా మారుతుంది. ఈ ఆక్సలేట్ కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి సహాయపడతాయి.
4. వీలైనంత వరకు కెఫిన్ , ఆల్కహాల్ ద్రావణాలకు దూరంగా వుండాలి.
5. విటమిన్ ‘ ఎ ‘ వున్న ఆహర పదార్ధాలను తీసుకోవాలి.
6. ఆలివ్ నూనె మరియు నిమ్మరసం సమపాళ్ళలో తీసుకోని తాగాలి.వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.
7. పండ్ల రసాలు ఎక్కువగా తాగుతూ వుండాలి.
8. అరటి కాడను జ్యూస్ గా చేసుకోని తాగుతూ వుండాలి.

Leave a Reply