హృతిక్ లక్కీ …

0
384

  hrithik roshan lucky guy isis attack

టర్కీ ఉగ్రవాద దాడి నుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తప్పించుకున్నాడు.ఇద్దరు పిల్లలతో ఆయన స్పెయిన్, ఆఫ్రికా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇస్తాంబుల్ నుంచి ముంబై రావాల్సివుంది. అయితే కనెక్టింగ్ ప్లైట్ మిస్ కావడంతో విమానాశ్రయం సిబ్బంది..మరో విమానం ఎకానమీ క్లాస్ లో ఆయన్ను ముంబై పంపింది. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ ఉగ్రవాదుల దాడితో బీభత్సంగా మారిపోయింది. ఈ విషయం తెలిసిన హృతిక్ ఉగ్రవాదుల చర్యపై మండి పడ్డాడు.

hr family

Leave a Reply