మనిషికి 6 గురు బంధువులు ..10 మంది శత్రువులు

0
436

Posted [relativedate]

 human being have 6 relatives 10 enemies
పుట్టిన ప్రతి మనిషి జీవన పోరాటం చేయాల్సిందే..ఆ పోరాటానికి సహకరించే 6 గురు బంధువులు….చెడగొట్టడానికి ప్రయత్నించే 10 మంది శత్రువులు సిద్ధంగా వుంటారు.వాళ్లెవరో తెలుసుకోవాలని ఉందా?ముందుగా బంధువులెవరో చూడండి…
1.సత్యమే తల్లి
2.జ్ఞానమే తండ్రి
3 . ధర్మమే సోదరుడు
4.దయే స్నేహితుడు
5.శాంతే భార్య
6.ఓర్పే పుత్రుడు
ఈ ఆరుగురు బంధువులతో మంచిగా ఉంటే జీవనపోరాటం సులభమవుతుంది.ఇక మన పోరాటానికి అడ్డుగా నిలిచి ఓటమిపాలు చేసే 10 మంది శత్రువులున్నారు.వారితో జాగ్రత్తగా ఉండాలి..వాళ్లెవరో చూద్దాం..
1.కామం
2.క్రోధం
3 . మోహం
4.లోభం
5.మదం
6.మాత్సర్యం
7.స్వార్ధం
8.అన్యాయం
9. అమానుషత్వం
10.అహంకారం
ఈ పదిమంది శత్రువుల్ని దరి చేరనిస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే .

Leave a Reply