ఛాన్స్ కోసం బెడ్ ఎక్కదట…

0
480
i don't go to bed room for movie chance said ileana

 Posted [relativedate]

i don't go to bed room for movie chance said ileana
అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు నా అంతటివాడు లేదనుకోవడం,పరిస్థితి కాస్త తిరగబడగానే పక్కనోళ్ళ మీద పడి ఏడవడం ఎప్పటి నుంచో చూస్తున్నాం.ఒకప్పుడు బిజీ బిజీ గా గడిపిన ఇల్లి బేబీ కి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి.ఎడారిలా మారిపోతున్న కెరీర్ ని దారిలో పెట్టుకోడానికి ఇల్లి కూడా చాలా వేషాలు వేసింది.అవసరం లేకుండానే అర్ధ నగ్నంగా బికినీ లో దర్శనమిచ్చింది.అంతటితో ఆగలేదు ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ కం ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తీసిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలోకి వదిలింది.అమ్మడు ఎంత ప్రయత్నించినా,ఫోటోలు,వీడియోలతో ఎంత రెచ్చగొట్టినా ఒక్క అవకాశం కూడా రాలేదు.దీంతో ఇల్లి బేబీ రూట్ మార్చింది.అవకాశాలు రాని ఉక్రోషం పట్టలేక ఆ రేసులో దూసుకుపోతున్న వారి మీద నోరు పారేసుకుంది.

“సినిమాల్లో వేషాల కోసం కొందరు ఎంతకైనా దిగజారతారు,నేను మాత్రం వేషాల కోసం పడకగదిలోకి వెళ్ళను.బెడ్ ఎక్కను.అయినా మంచి పాత్రలు రావడం లేదనే సినిమాలకు దూరంగా ఉంటున్నా తప్ప వేషాలు లేక కాదు”…ఈ టైపు లో ఇల్లి బేబీ ఇస్తున్న స్టేట్ మెంట్స్ చూస్తున్న వాళ్ళు ఇప్పటికే ఫేడ్ అవుట్ స్టేజి లో వున్న ఈమె గురించి ఎవరు అడిగారని అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో అనుకుంటున్నారు.దశ బాగున్నప్పుడు ఈవిడగారి ఎక్స్ట్రాస్ చూడలేక చచ్చాం అని ఇంకొందరు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply