బికినీ అందాలతో ఇల్లీ బేబీ థాంక్స్

0
1129

Posted [relativedate]

ileana dcruz post in instragram latest bikini video
మనసులో అందాల ప్రదర్శన చేయాలని ఉంటే అవకాశమే దొరకదా? ఇల్లీ బేబీ ఇందుకు బెస్ట్ ఉదాహరణ.అవకాశం దొరికితే చాలు రెచ్చిపోయి సోషల్ మీడియా లో ఫోటోలు,వీడియోలు పోస్ట్ చేస్తోంది.ఇప్పుడు కూడా అదే పని చేసింది.ఇన్స్టా గ్రామ్ లో తన ఫాలోయర్స్ సంఖ్య 40 లక్షలకి చేరినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె బికినీలో స్విమ్ చేస్తున్న ఓ వీడియో పెట్టింది.అమ్మడి ధోరణికి కొందరు చిరాకు పడుతున్నా …మరికొందరు మాత్రం అడక్కుండానే అందాల చూపిస్తున్న ఇల్లీ కి థాంక్స్ చెబుతున్నారు…ఇల్లీ బేబీ పోస్ట్ చేసిన వీడియో మీకోసం ..

 

Leave a Reply