ఇలియానాకి పెళ్లి అయ్యిందా..?

Posted November 15, 2016

 

iliyana got married ?

 

 

కుర్రకారుని ఉర్రూతలూగించిన గోవా బ్యూటీ ఇలియానా, ఇప్పడు తన హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొడుతోంది మొన్నామధ్య స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని ఉన్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇలియానా , తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఓ వీడియోను నెట్ లో పోస్ట్ చేసింది.

ఇలియానా అస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో కొంతకాలంగా ప్రేమలో ఉందట . వీరిద్దరూ 2014 నుంచి సహజీవనం చేస్తున్నట్లగా …, గత డిసెంబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఐతే అదంతా గ్యాస్ అట , ఇలియానా పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే ఆ వార్తలు నిజమేననే అనుమానం కలగకమానదు.

[wpdevart_youtube]9_k0AtSxuMI[/wpdevart_youtube]

SHARE