బాహుబలి మీద ఐటీ దాడి…

Posted November 11, 2016

income tax rides on bahubali movie producersనా మాటే శాసనం ఈ డైలాగ్ బాహుబలి సినిమాలో రమ్య కృష్ణ పాత్ర తరచూ వాడుతుంది. ఈ సినిమా నిర్మాతల ఇళ్ల పై శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అది కారులు దాడులు నిర్వహించారట. బాహుబలి సినిమా సుమారు రెండున్నరేళ్లు సుదీర్ఘంగా చిత్రించి 200 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసారు.

రిలీజ్ తర్వాత ఈ సినిమా కాసుల సునామీని సృస్టించించి.రూపాయి కి 10 రూపాయలు సంపాదించి పెట్టిన ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బును ఎక్కడ దాచారు అసలు పెట్టుబడికి డబ్బు ఎక్కడిది అనే కోణం లో ఐటీ దాడులు జరిగి ఉండొచ్చు .

ఇదిలా ఉండగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ న్యూస్ కోసమే నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ దాడులు చేసిందని .టైమ్ పాస్ కోసమే దాడులని, నిర్మాతలు సినిమాలపై ఖర్చు పెడతారే కానీ, ఇళ్లల్లో డబ్బులు పెట్టుకోరని లైట్ గ కొట్టి పడేసారు ..

SHARE