ఐసీసీ ర్యాంకింగ్‌లో రెండోస్థానంలో భారత్

286

india team1

టెస్ట్, వన్డే, టీ20 ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. టెస్ట్, టీ20 ఫార్మాట్లలో టీమిండియా రెండోస్థానంలో నిలవగా, టెస్టుల్లో ఆస్ట్రేలియా, టీ20 ఫార్మాట్లలో న్యూజిలాండ్‌ మొదటిస్థానాల్లో ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌ మొదటి ర్యాంక్‌లో ఆస్ట్రేలియా, మూడో ర్యాంక్‌లో భారత్ ఉండగా, దాయాది పాకిస్థాన్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా టెస్టులో 11పాయింట్ల తక్కువతో పాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here