కష్టాల్లో ఆ కమెడియన్ కుటుంబం…

0
519
ironleg sastry family troubles

ironleg sastry family troublesఐరన్ లెగ్ శాస్త్రి ….150 కి పైగా చిత్రాల్లో నటించి…తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించినవాడు.దాదాపు పదేళ్ల కిందట అయన అనారోగ్యంతో కన్నుమూశారు .అప్పటికే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయన కుటుంబం ఆ తరువాత కూడా చాలా ఇబ్బందులు పడింది.శాస్త్రి భార్య దేవాలయాల్లో పని చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నట్టు తెలుస్తోంది.తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా సాయం కోసం శాస్త్రి కుమారుడు గుంటూరు రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.విషయం తెలుసుకున్న కొందరు అతనికి వ్యక్తిగత స్థాయిలో కూడా సహాయం అందించారు.

Leave a Reply