గాలి మీద ఐటీ దాడులు మొదలు….

0
601
it rides on gali janardhan reddy

Posted [relativedate]

it rides on gali janardhan reddyఅట్టహాసం గా కూతురు పెళ్లి చేసి వార్తల్లోకి మళ్లీ ఒకసారెక్కిన గాలిజనార్ధన్ రెడ్డి ఫ్రైఇంకోమె టాక్స్ అధికారుకు దాడులకు దిగారు .కర్ణాటక బళ్ళారి లోని ఓబులాపురం మైనింగ్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. అయితే ఈ దాడుల్లో ఏమేం లభించాయనేది ఇంకా తెలియరాలేదు. ఇటీవల మమతా బెనర్జీ , కేజ్రీవాల్ సహా పలువురు నేతలు గాలి జనార్ధన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. మాజీ బిజేపీ నేత అయిన గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కొంత కాలం జైలులో గడిపి ఇటీవలే బయటకు వచ్చారు. కుమార్తె వివాహ ఆడంబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్న తరుణంలో ఐటీ శాఖ ఈ దాడులు జరపడం గమనార్హం.

Leave a Reply