వాళ్ళ ఇళ్లల్లో ఐ టీ సోదాలు చేయాల్సిందే ..రోజా

Posted December 4, 2016

 

IT should ride those leaders housesఒక పక్క పెద్ద నోట్లు రద్దు చేయటం తో ప్రజలంతా ఏం జరుగుతోందో తెలియని అయోమయం లో ఉంటే గాలి జనార్దన్ రెడ్డి ,తెలంగాణ నాయకుడు దత్తాత్రేయలు ,యరపతి నేనేమి శ్రీనివాస్ రావు లు వాళ్ళ ఒంట్లో పెళ్లిళ్లు ఎలా చేసారంటూ . వైస్సార్ సీపీ నాయకురాలు రోజా ప్రశ్న లువేస్తున్నారు …ఆకాశం అంత పందిళ్లు వేసి ,అట్టహాసం గా పెళ్లిళ్లు జరిపించడానికి డబ్బెక్కడిదని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కేంద్రానికి అడుగులకు మడుగులు వొత్తు తూ తానా తందానా అంటున్న వారికీ ఏ ఇబ్బందులు వుండట్లేదటని ,ఇదేమిటని పర్సానిస్తే ఇబ్బందులు పెడుతున్నారని ఇంకా టాక్స్ అధికారులు అంబానీ, అదానీ, వెంకయ్యనాయుడు ఇళ్లపై ఐటీ దాడులు చేయాలని డిమాండ్ చేశారు. వివాహాలకు ఇంత భారీ మొత్తంలో డబ్బెలా వచ్చిందని అడిగారు. వీళ్ళ ఇళ్లలో పెళ్లిళ్లకు పెట్టిన ఖర్చులపై బహిరంగ విచారణ చేయాలనీ రోజా డిమాండ్ చేశారు.పనిలో అని మల్లి ఓ సారి జగన్ సారు మీద కూడా రైడ్ చేయండి అని ఇండైరక్టు గా చెప్తోందా ..ఏదేదో అలాగే వుంది …

SHARE