షారుఖ్ ఖాన్ పాట కు 7 కోట్ల వ్యూస్….

0
617

Posted [relativedate]

Image result for jabra song fan shah rukh khan nakash aziz 7 crores views‘ఫ్యాన్‌’.ఈ చిత్రంలోని ‘జబ్రా’ అనే పాట యూట్యూబ్‌లో 7 కోట్ల మంది చూసారు తెలుసా.షారుఖ్ ఖాన్ హీరో గా 2016 ఫిబ్రవరి 16న విడుదలైంది.అంతేకాదు 2,72,848 మంది ఈ పాటను లైక్‌ చేశారు.మళ్లీ ఫ్యాన్స్‌ ‘జబ్రా’ వేడుకను జరుపుకొందాం అని ట్వీట్‌ చేసింది. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్‌, పంజాబీ, భోజ్‌పురి ఇలా ఆరు భారతదేశ భాషల్లో కంపోజ్‌ చేసి విడుదల చేశారు. దీంతో బాలీవుడ్‌లో ఆరు భాషల్లో విడుదలైన తొలిపాటగా ‘జబ్రా’ గతంలో రికార్డు క్రియేట్‌ చేసింది. జబ్రా వీడియో మీరు చూస్తారా ..వీడియో లింక్ ఇదిగో చుడండి .

[wpdevart_youtube]d4_szl5EEww[/wpdevart_youtube]

Leave a Reply