మోడీకి ఏపీ వేడి..

0
472

Posted [relativedate]

    jagan chandrababu wrote letter modi shocked
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ వేడి తగిలింది.ముఖ్యమంత్రి చంద్రబాబు,ప్రతిపక్ష నేత జగన్ ఒకే రోజు ఆయనకి లేఖాస్త్రాలు సంధించారు. నల్లధనం వివరాలు వెల్లడించిన వారి పేర్లు బహిరంగపరచాలని జగన్ డిమాండ్ చేశారు.బాబుని టార్గెట్ చేసి అయన లేఖ సాగింది.సీఎం చంద్రబాబు నల్లధనం నివారణకు 500,1000 నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. నల్లధనం విషయంలో ప్రధానికి లేఖ రాసిన తొలి సీఎం చంద్రబాబే.

ప్రధాని కార్యాలయ వర్గాలు ఒకే రోజు..ఒకే రాష్ట్రం నుంచి అధికార,ప్రతిపక్ష నేతల నుంచి లేఖలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా వుంటాయని తెలుసుగానీ మరీ ఇంత పోటీనా అని అక్కడ పని చేసే ఓ ఐఏఎస్ అధికారి కామెంట్ చేసాడంట.పక్కనే ఉన్న తెలుగాయన ఒక్కరోజుకే మీరిలా అయిపోతే వెళ్ళిద్దరినీ రోజూ భరిస్తున్న ఏపీ జనాల ఉక్కపోత ఎలా ఉంటుందో ఆలోచించమన్నాట్ట.నిజమే కదా

Leave a Reply