కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జగన్ ఫైరింగ్… బుల్లెట్ పాయింట్స్

 

 •  jagan firing central govt state govt special status purpose
 • నిజాయితీ ఉంది, తప్పు చేయలేదని అనుకుంటే పగటిపూటే ప్రకటన చేసేవారు: వైఎస్ జగన్
 • రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్లమెంటులో ప్రత్యక్షప్రసారం లేకుండా చేశారు:
 • ఆంధ్ర రాష్ట్ర ఎంపీలను సస్పెండ్ చేశారు:
 • నిన్నకూడా అదే పద్ధతిలో చేశారు:
 • పార్లమెంటు సాక్షిగా .. అన్నిపార్టీలు ఏకమై రాష్ట్రాన్ని విడగొట్టారు:
 • చంద్రబాబు, బీజేపీ, అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించారు:
 • ప్రత్యేక హోదా ఇవ్వబోమని జైట్లీ స్పష్టంగా చెప్పారు:
 • ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ప్రకటన వస్తుందని మీడియాలో ఊదరగొట్టారు:
 • ప్రత్యేక ప్యాకేజీ కాదు.. కదా.. చెవిలో క్యాబేజీ మాత్రం పెట్టారు:
 • దగ్గరుండి మరీ.. చంద్రబాబు తన మంత్రులచేత.. క్యాబేజీ పెట్టించారు:
 • ఆతర్వాత ఈప్రకటను ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు చెప్పారు:
 • ప్రత్యేక హోదా ఉన్నరాష్ట్రాలకు రాయితీలు ఉన్నాయి:
 • ఆంధ్రరాష్ట్రంలోని యువత భవిష్యత్తును ఖూనీ చేస్తున్నారు:
 • అరుణ్ జైట్టీ ప్రకటనను ఆహ్వానించడం ద్వారా చంద్రబాబు యువత భవిష్యత్తును ఖూనీ చేశారు:
 • ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు?:
 • ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది:
 • చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలి: వైఎస్ జగన్
 • చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నాం:
 • అరుణ్ జైట్లీ ప్రకటనను నిరసిస్తున్నాం:
 • ఎల్లుండి రాష్ట్రవ్యాప్త బంద్
 • బంద్ కు అందరూ సహకరించాలి:
 • వామపక్షాలతో ఇప్పటికే మాట్లాడాం:
 • ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి:
 • మన పిల్లల భవిష్యత్ కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదు:
 • కేంద్రం ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పడానికి చంద్రబాబు ఎవరు?:
 • చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి:
SHARE