మొగుడు కొట్టినందుకు కాదు…తోడి కోడలు నవ్వినందుకు

0
772

  jagan mohan reddy got ed notice

ఈడీ అటాచ్ మెంట్ పెడుతున్న బాధకన్నా….అధికారపక్ష నేతలు,మంత్రులు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యానాలు….YCP శ్రేణుల పుండు మీదకారం చల్లినట్లున్నాయి.ఈ వ్యవహారం పై ఎవరేమంటున్నారో మీరే చూడండి.

K.E.జగన్ ఆస్తుల్ని ఇది అటాచ్ చేసింది కాబట్టి ఆయన కోరితే అమరావతి లో ఇల్లు కట్టించి ఇస్తాం…ఉపముఖ్యమంత్రి కె.ఇ.

Bonda..జగన్ కారు,ఇల్లు,కూర్చున్న కుర్చీ అన్ని ప్రజలు,ప్రభుత్వానివే…బోండా ఉమామహేశ్వర్లు..

umaఆంధ్రా ద్రోహుల పార్టీ వైసీపీ -దేవినేని ఉమా

jupudi..ఆయన పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి -జూపూడి

gaaliజగన్ దగ్గర ఇంకా అక్రమ ఆస్తులు చాలావున్నాయి -గాలి

pariజగన్ ఆస్తులిస్తే ఏకమొత్తం గా రైతు రుణమాఫీ చేస్తాం –పరిటాల సునీత ..

మొత్తం మీద ఈ మాటలతూటాలతో వైసీపీ అభిమానుల పరిస్థితి మొగుడు కొట్టినందుకు కాదు…తోడి కోడలు నవ్వినందుకు..అన్నట్టు తయారైంది.

Leave a Reply