జగన్ ఎత్తులకు ప్రత్యర్థి చిత్తు..

0
216

   jagan play chess game

 అధికారపక్షంలోకి జంపింగ్ లు ఓ వైపు .. పెద్దగా ఉపయోగపడని రాజకీయ వ్యూహాలు మరోవైపు.. ఈ రెంటిమధ్య జగన్ ఏం ఎత్తులేసి ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నాడో తెలుసా … చెస్ ఆడి ఆ పని చేస్తున్నాడు, ఫారిన్ ట్రిప్ లో వున్న జగన్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు ఇంతక ముందు బయటకు వచ్చాయి. తాజాగా ఆయన చెస్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాకు చిక్కాయి. ఈ ఫోటోలు చూసిన జగన్ అభిమానులు , ఆయన చెస్ భలే ఆడుతున్నారని చెప్పుకుంటున్నారు. మరికొందరు జగన్ ఎత్తులకు పావుగంటలో చిత్తవ్వాల్సిందే అంటున్నారు.. ఆ అభిమానుల మాటల్లో నిజంవుందో లేదో గానీ.. ఆ చిత్తు చేసే ఎత్తుల్లో కొన్ని అయినా రాజకీయ చదరంగానికి దాచుకొంటేమేలు కదా.!

Leave a Reply