హోదా పోరు కొన‌సాగిస్తాం… జ‌గ‌న్‌

 jagan said continue special status war eluru yuva bheri meeting

ఏలూరు యువ భేరీ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు శ్రీ వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు—ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలి. అందుకోసం పోరాటాన్ని కొన‌సాగిస్తాం. రెండు సంవ‌త్స‌రాలుగా ఈ పోరాటాన్ని కొన‌సాగిస్తున్నాం. ధ‌ర్నాలు. బంద్‌లు చేస్తున్నాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం

అన్యాయంగా రాష్ట్రాన్ని విడ‌గొట్టారు. అడ్డ‌గోలు విభ‌జ‌.న‌ను వ్య‌తిరేకించాం. న‌ష్ట‌పోయిన ఏపీకి హోదా ప‌దేళ్లు ఇస్తామ‌న్నారు. హోదాపై బీజేపీ టీడీపీ ఎన్నిక‌ల హామీల‌లో పేర్కొన్నారు.అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత హోదాను విస్మ‌రించారు. చివ‌ర‌కు హోదాలేద‌ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు ప్యాకేజి అంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడాల్సి న సీఎం చంద్ర‌బాబు . అర్థ‌రాత్రి స్వాగ‌తం కేంద్ర ప్ర‌క‌ట‌న‌కు ప‌లికారు.

SHARE