జగన్ కి ఆ ముగ్గురంటే భయం..

0
580
palle-raghunatha-reddy_1

Posted [relativedate]

ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ని మూడు భయాలు వెంటాడు తున్నాయని ఏ పి మంత్రి పల్లె రఘు నాధ రెడ్డి అన్నారు.అనంతపురం జిల్లా పరిషత్ సమావేశం లో అయన మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి కి ప్రస్తుతం ప్రధాని మోడీ , అక్రమాస్తుల కేసు లో ఈడీ,సిబిఐ జే డీ భయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని చెప్పారు. తెలుగుదేశం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply