మోసం చేసిన వారికి స‌న్మాన‌మా?…. జ‌గ‌న్‌

  jagan scold venkaiah naidu  eluru yuva bheri meeting

చంద్ర‌బాబు నిరంత‌రం అబ‌ద్ధాలు ఆడుతారు. హోదా కోసం పోరాటం చేస్తున్నాన‌ని చెప్పి చివ‌ర‌కు ప్యాకేజిని సీఎం అంగీక‌రించారు. ఆయ‌న మోసాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే చెప్ప‌న‌ల‌వి కాదు. సీఎం ప‌ద‌వికి ఆయ‌న అన‌ర్హుడు. కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మాట మార్చి హోదా వ‌ల్ల లాభం లేద‌ని ప్యాకేజియే బెట‌ర‌ని చెబుతున్నారు. హోదాను విస్మ‌రించినందుకు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడును ఏపీ మంత్రులు స‌న్మానం చేస్తున్నారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీకి శాలువా క‌ప్పి థాంక్యు చెప్ప‌డం విచిత్రంగా ఉంది. హోదా ఉన్న ఉత్త‌రాది రాష్ట్రాలు ఏ మి అభివ‌`ద్ధి చెందాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు వెంక‌య్య‌నాయుడు వీరంతా .గోబెల్స్ ప్ర‌చారాన్ని చేప‌డుతున్నారు.

SHARE