10 వేల కోట్లముగ్గులోకిబాబు… జగన్ రియాక్షన్

Posted October 13, 2016

  jagan wrote letter pm modi it enquiry purpose
కేంద్ర పధకాన్ని అడ్డంపెట్టుకుని పదివేల కోట్ల నల్లధనాన్ని వైట్ చేసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్ కౌంటర్ ఇచ్చారు.తెలుగు బులెట్ ‘బాబు మోడీ మధ్య వైసీపీ చిచ్చు’ కధనాన్ని ఇచ్చిన మర్నాడే దాన్ని నిజం చేశారు జగన్.నల్లధనం విషయంలో బాబుతో పాటు దేశం నేతలు చేస్తున్న ఆరోపణలు ఐటీ అంశంలో నాడు జైట్లీ హామీలకి విరుద్ధంగా ఉన్నాయని ఏకంగా మోడీకే లేఖ రాసారు.ఆ లేఖలో ఏపీ,తెలంగాణల్లో ఒకే వ్యక్తి 10 వేల కోట్ల నల్లధనాన్ని మార్చుకున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు.అసలా విషయాలు బయటికెలా తెలిశాయని ప్రశ్నించారు.ఒక వేళ బాబే ఆ 10 వేల కోట్లు మార్చుకున్నాడేమోనని డౌట్ పడ్డారు.అదంతా అవినీతితో సంపాదించింది కావొచ్చని ..దానిపై విచారణ జరిపించాలని ప్రధాని మోడీని కోరారు.మొత్తానికి 10 వేల కోట్ల ముగ్గులోకి బాబుని కూడా లాగాడు జగన్..మోడీ,బాబు మధ్య ఐటీ చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు.ప్రధానికి జగన్ రాసిన లేఖను మీరే చదవండి .

  jagan wrote letter pm modi it enquiry purpose  jagan wrote letter pm modi it enquiry purpose

SHARE