Posted [relativedate]
లోకేష్..చినరాజప్ప ఎపిసోడ్ తో జగన్ జైలు సంగతులు మళ్లీ చర్చకు వచ్చాయి.జైల్లో ఉన్న జగన్ ని పలకరించడానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెళ్లారట.ఆయనతో మాట్లాడుతూ జగన్ ని పేరు పెట్టి పిలిచారట.అందుకు నొచ్చుకున్న జగన్ తనని సర్ అని పిలవమని మేకపాటికి చెప్పినట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు లో వివరించారు.అందులో నిజానిజాలేమిటో అన్న డౌట్ వస్తుండగానే వైసీపీ అలెర్ట్ అయిపోయింది.మేకపాటితో అలాంటిదేమీ లేదని లేఖ రాయించింది.నాడు జైల్లో జరిగినట్టు సోమిరెడ్డి చెబుతున్న దాంట్లో నిజం లేదని మేకపాటి రాసిన లేఖ మీకోసం ..