జైపాల్ నోట బుల్లెట్స్ ..

0
468

jaipal reddy bullet words
ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నోట ఈసారి విమర్శలు బుల్లెట్ల వలే వచ్చాయి .కేసీఆర్ సర్కార్ పై అయన వేసిన బులెట్ పాయింట్లు ఇవే .
.మల్లన్నసాగర్ పై ప్రభుత్వవిధానం అప్రజాస్వామికం
.గాంధీ భవన్ ను నిర్బంధం చేయడం దారుణం
..కాంగ్రెస్ నేతల అరెస్ట్ దుర్మార్గం
ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు
టీఆరెస్ నేతలు రైతుల్ని మోసం చేస్తున్నారు
తెలంగాణలో ప్రజాస్వామ్యం కనపడటంలేదు
టీఆరెస్ ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కోల్పోయింది .
తప్పులు కప్పిపుచ్చుకోడానికే ప్రభుత్వం నిర్బంధాన్ని ఎన్నుకొంది

Leave a Reply