జైట్లీ vs సుజనా ,రమేష్

0
463

jaitley cm ramesh sujana
రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగ సమయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఒకే మంత్రివర్గం లోని ఇద్దరు సభ్యులు …ఒకరి సమాధానంపై మరొకరి అసంతృప్తి ..జైట్లీ ప్రసంగ సమయంలో రాజధాని నిధుల అంశాన్ని సుజనా లేవనెత్తారు .గుంటూరు ,విజయవాడ అభివృద్ధికి ఇచ్చిన నిధుల్ని రాజధాని ఖాతాలో వేస్తారా అని ప్రశ్నించారు.నిర్దిష్ట గడువు పెట్టి రాష్ట్రానికి ఏమి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు .మరో ఎంపీ సి.ఎం.రమేష్ కూడా జైట్లీ ప్రసంగానికి అడ్డు తగిలారు.ఆంధ్రకు ఇప్పటిదాకా ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఇద్దరి వాదనలపై జైట్లీ ఆచితూచి మాట్లాడారు తప్ప సూటిగా సమాధానం చెప్పలేదు .

Leave a Reply