జనతా గ్యారేజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..

  janata garage movie first day collections
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తొలిరోజు బాక్సఫీస్ దుమ్ము దులిపింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 కోట్లు పై చిలుకు రిలీజ్ రోజే రాబట్టింది.
నైజాం…5.50 కోట్లు
సీడెడ్ ..3 .50 కోట్లు
ఆంధ్ర …..11.40 కోట్లు
అమెరికా …3 .7 కోట్లు
పై మార్కెట్ లతో పాటు కర్ణాటక,తమిళనాడు,ఓవర్సీస్ లోని మరి కొన్ని చోట్ల కలిపి 3 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.రెండో రోజైన ఇవాళ మార్నింగ్ షో ల మీద అక్కడక్కడా బంద్ ప్రభావం కనిపించింది.మ్యాట్నీ నుంచి దాదాపు అన్ని చోట్ల షోలు పడ్డాయి.రేపు,ఎల్లుండి వీకెండ్ కావడం ..తరువాత వినాయక చవితి ఉండడంతో గ్యారేజ్ కలెక్షన్లు కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.తొలి వారం లోనే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు.సినిమా హిట్టా? సూపర్ డూపర్ హిట్టా ?అనేది చూడాలి .ఎన్టీఆర్ కెరీర్లో ఇది ఇప్పటిదాకా అత్యధిక కలెక్షన్స్ కురిపించిన చిత్రం గా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

SHARE