జనతా గ్యారేజ్ కథ…

  janatha garage movie story

జనతా గ్యారేజ్ …ఈ పేరు ప్రకటించినప్పటి నుంచి కథ ఏమై ఉంటుంది ? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎన్నో ప్రయత్నాలు ..ఒక్కోరిదీ ఒక్కో ఊహ ..ఎన్టీఆర్ క్యారెక్టర్ మొదలుకొని కథ వరకు ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.ట్రైలర్ విడుదలతో స్టోరీ గురించి దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది.

ఓ ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్,జనం కోసం పోరాడే మనిషిగా మోహన్ లాల్ కనిపించబోతున్నారు.ఆ ఇద్దరూ ఒక్కటై ఏమి చేశారు? ఎలా చేశారు? దాని పరిణామాలేమిటి ? ఈ విషయాల్ని భావోద్వేగ పూరితంగా తెరకెక్కించి ఉంటాడు కొరటాల.తొలి రెండు సినిమాల కన్నా విస్తృతమైన పరిధి ఉన్న కథని కొరటాల ఈ సారి డీల్ చేశారు.కధకి తగ్గ భారీ తారాగణం జనతా గ్యారేజ్ కి అదనపు అసెట్ …

SHARE