మరికొన్ని గంటల్లో జనతా గ్యారేజ్ ఆడియో …

  janatha gyarej audio
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నఘట్టం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది.ఎన్టీఆర్ ,కొరటాల,దేవి కాంబినేషన్లో వస్తున్న గ్యారేజ్ ఆడియో ఎలా ఉండబోతోందో తెలిసే ఘడియలొస్తున్నాయి.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమా క్రేజ్ ఇంకాస్త పెంచారు .ఆడియోకి ముందు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్ ఫాన్స్ వేడిని మరింత పెంచాయి .

SHARE