జయ కళ్లుతెరిచి ఏమడిగారు?

Posted October 12, 2016

 jayalalitha asked apollo hospital doctors about shashikala

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగవుతున్నట్టు తెలుస్తోంది.స్పృహలోకి వచ్చిన జయ వైద్యులతో మాట్లాడినట్టు సమాచారం.తనకి ఏమైందని అడిగిన ఆమె వైద్యుల్ని అడిగారట.ఆ తరువాత ప్రియసఖి శశికళ ఎక్కడుందని జయ అడిగినట్టు డాక్టర్ల ద్వారా బయటికి వచ్చింది.ఈ విషయాన్ని తమిళ మీడియా రిపోర్ట్ చేసింది.దీంతో ఒక్కసారిగా అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారని నమ్మకంగా వున్నారు.

SHARE