జయలలిత అంత్యక్రియలు నేడు….

Posted December 6, 2016

jayalalitha funeral today eveningతమిళ నాడు ముఖ్య మంత్రి జయలలిత అంత్య క్రియలను నేడు చెన్నై లోని మెరీనా బీచ్ లో నిర్వహించనున్నారు .మంగళవారం సాయంత్రం 4 .30 నిమిషాలకు జరగనున్న అంత్య క్రియలకు దేశం లోని పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు ..ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ ,కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ,లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తో పాటు తెలుగు రాష్ట్రాల సి. ఎమ్ లు,మాజీ గవర్నర్ రోశయ్య సంతాపంవ్యక్తం చేసారు ..

SHARE