జయలలిత జీవితం ..లలితం…

Spread the love

Posted [relativedate]

jayalalitha life history from starting to ending==తెలుగింటి సోగ్గాడు శోభన్‌బాబు, స్ఫుట్నిక్‌ స్టార్‌ జయలలిత కలిసి నటించింది ఒకే ఒక్క చిత్రం ‘డాక్టర్‌ బాబు’. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు జయలలిత తల్లి వేద వల్లి కన్నుమూశారు. తల్లి ఉన్నంత వరకు జయలలితకు అన్నీ ఆమే చూసుకునేవారు.శోభనబాబు ‘స్ర్కీన్‌ప్లే’ సినీ మాస పత్రికలో ‘నేనూ – నా కథానాయికలు’ అనే శీర్షికన రాసిన వ్యాసంలో వ్యక్తం చేశారు

jayalalitha sobhan babu relationship‘‘చెప్పలేనంత దిగులుతో నిండి బరువైపోయిన నా మనసును మీ జోక్స్‌తో తేలిక చేశారు. ప్రపంచం అంతా మళ్లీ నార్మల్‌గా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలనీ, అందరితోనూ కలిసిపోవాలనీ, నవ్వుకుని నవ్వించాలని, నవ్వించి నవ్వుకోవాలనీ, ఎప్పుడూ ఇలాగే తేలికైన మనసుతో తేలిపోవాలనీ, ఏమిటేమిటో, మొన్నటి వరకూ చాలనిపించిన ఈ బ్రతుకు నిన్నటి నుంచీ చాలదనిపిస్తున్నది!

 

jayalalitha home maker==తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తమిళ ప్రజలు ఓ అమ్మగా పిలుచుకుంటారు.. అలాంటి అమ్మకు అమ్మలా వ్యక్తిగత సపర్యలు చేసింది ఈ ఫోటోలో ఉన్న మహిళే. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత ఎంతో ఒత్తిడితో ఇంటికి చేరుకోగానే ఆమెకు సపర్యలు చేసింది ఈమే. ఇలా చాలా సంవత్సరాల నుంచి జయలలితకు వ్యక్తిగత సహాయకురాలిగా ఈ మహిళ ఉంది. అపోలో ఆసుపత్రిలో జయలలిత మృతి చెందేంత వరకు ఆమె పక్కనే ఉంటూ జయలలితకు సపర్యలు చేసింది. “చివరి వరకు అమ్మకు సపర్యలు చేసి నువ్వు రుణం తీర్చుకున్నావు.. మేము ఏ పాపం చేశాం మాకు ఆ భాగ్యం దక్కలేదంటూ అభి మానులు వాపోయారు

== పొయెస్‌ గార్డెన్‌! ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది చెన్నైలోని జయలలిత నివాసం! చెన్నై నడిమధ్యలో ఉండే అత్యంత విలాసవంతమైన ప్రాంతమిది! జయలలిత ఇంటి పక్కనే తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఉంటారు. తన తల్లి అసలు పేరు వేదవల్లి పేరిట ఆమె దానికి ఆ పేరు పెట్టారు. ఈ ఇంటిని 1967లోనే ఆమె రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు. జయ వెంట మాత్రం శశికళ, ఆమె మరదలు ఇళవరసి, ఇరవయ్యేళ్ల వయసుండే ఇద్దరు యువతులు మాత్రమే ఉంటారు. ఈ యువతుల్ని శశికళ వేరే ప్రాంతాల నుంచి తెప్పించారని కొందరు, నరేంద్ర మోదీయే పంపించారని మరి కొందరు చెబుతుంటారు. జయకు అవసరమైన మాత్రల నుంచి మేకప్‌ టచప్‌ ఇచ్చే వరకూ వీరిద్దరే చూసుకుంటుంటారు. వేద నిలయం సమీపంలోనే వినాయకుడి చిన్న గుడి వంటిది ఉంటుంది. జయ ఇంటి బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్లేటప్పుడు ఇక్కడి విఘ్నేశ్వరునికి మొక్కి వెళ్తారు.

jayalalitha life history from starting to ending==చెన్నై నగరంలోని చర్చి పార్క్ కాన్వెంట్ లో చదివిన జయలలిత పదోతరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు. తెలివైన విద్యార్థినిగా జయ ఇటు చదువులో ముందుంటూనే శాస్త్రీయసంగీతం, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నారు. ప్రముఖ నాట్యాచార్యుడు కె.జె.సరస వద్ద నాట్యం నేర్చుకున్న జయలలిత తొలిసారి ఇచ్చిన నాట్యప్రదర్శన చూసిన శివాజీగణేశన్ జయ పెద్ద ఆర్టిస్టు అవుతుందని అప్పట్లో జోస్యం చెప్పారట.

jayalalitha with mother===నటి కూతురివి ఎన్ని చేతులు మారాలో ఏమిటోఅనే ఈ వ్యాఖ్యలు చిన్న వయసు కాబట్టి ఏమి అర్ధం లేదు ఇంటికొచ్చి అమ్మ కి చెప్పిందట ఆ మాటలకి అర్ధం తెలిసిన వేద వల్లి జయలలితను వాటేసుకొని ఏడ్చిందట. ఆ తరువాత కాలక్రమం లో జయలలిత అర్ధం చేసుకొని ప్రవర్తిం చారట.

==పురుషుల్ని కాళ్ళు మొక్కేలా చేసుకొన్నా ఒకేఒక్క పోరాట యోధురాలు జయ.ఒక్క సరైన ఆమె కాళ్ళ మీద పది ఆమె కరుణ పొందాలని తపించేలా చేసింది.అయాచితం గా ముఖ్యమంత్రి ఇపోలేదు ఆవిడ.కృషి పట్టు దల కు మారు పేరు జయ ..

Image result for jayalalitha with mgr

===ఆత్మా దైర్యం పట్టు సడిలింది అనడానికి అమ్మ జీవితంలో ఒక ఉదాహరణ వుంది. అదెలా అంటే అమ్మ బలవంతం మీదే నటి గా 15 సంవత్సరాల వయసులో అడుగుపెట్టింది. వేద వల్లి మరణం తర్వాత జయ కొంత స్మశాన వైరాగ్యాన్ని అనుభ వించారు .ఆయా సమయం లోనే తాను ఆత్మ హత్య  చేసుకోవాలని ఆలోచన చేసిందట …ఆ తర్వాత 1979 వరకు అజ్ఞాత వాసం గడిపిన జయ ఏం జీ ఆర్ తో రాజకీయాల్లో జాయిన్ అవుతా అన్నది అట, మొదట్లో వొద్దని అన్న తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో జయ తన ముద్రను వేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here