మోడీని ఏం పీకుతారన్న టీడీపీ ఎంపీ..

Posted October 3, 2016

jc diwakara reddy commentsఅనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటివాటం గురించి తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మరోసారి అయన అదే దూకుడు ప్రదర్శించారు.ప్రత్యేక హోదా డిమాండ్ తో జగన్ ఆందోళనకి దిగితే ఏమౌతుందని జేసీ ప్రశ్నించారు.హోదా ఇవ్వబోమని చెప్పాక ధర్నాలు,ఆందోళనలు చేస్తే ఏమి ఉపయోగమని అయన అడిగారు.జగన్ దీక్ష చేస్తే అయన ఆరోగ్యం బాగుపడడం తప్ప వేరే ప్రయోజనం లేదని జగన్ వ్యాఖ్యానించారు.అంతటితో ఆగకుండా హోదా ఇవ్వబోమంటున్న మోడీని ఏమి పీకుతారని జేసీ అడగడంతో విన్నవాళ్ళు అవాక్కవడం మినహా ఏమి చేయగలరు.

SHARE