జర్నీ ఆఫ్ వర్మ ‘శివ టూ వంగవీటి’ లైవ్

0
400
Journey Of Varma Shiva To Vangaveeti Program Live

Posted [relativedate]

Journey Of Varma Shiva To Vangaveeti Program Liveసంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ తో పాటుగా వర్మ సిని ప్రస్థానం మీద ఓ స్పెషల్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరుగుతుంది. సినిమా మీద ప్రేమతో విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిన వర్మ ఆ తర్వాత చెన్నై వెళ్లడం. శివతో నాగార్జునతో సంచలనం సృష్టించి అక్కడి నుండి ప్రతి సినిమా ఓ సెన్షేషనల్ మూవీ చేస్తుండటం తెలిసిందే.. వర్మ వంగవీటి సినిమా ఎంతో ఇష్టపడి తీశాడు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ సిని జర్నీ గురించి ఈ ఈవెంట్ జరుగబోతుంది.

అక్కినేని నాగార్జునతో పాటుగా సిని ప్రముఖులెందరో పాల్గొంటున్న ఈ ఈవెంట్ లైవ్ మీ కోసం..

Leave a Reply