ఎన్టీఆర్ భుజాలపై కూర్చున్నాడు..

0
640
jr ntr birthday celebrations with family members at home

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jr ntr birthday celebrations with family members at home
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఇప్పటికే జైలవకుశ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. మోడరన్ రావణగా ఎన్టీఆర్ ఆ పోస్టర్ లో దర్శనమిచ్చి అభిమానులకి తిరుగు లేని కిక్ ఇచ్చాడు. ఇక పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి.అంటే అదేదో గ్రాండ్ సెలబ్రేషన్ అని కాదు.అయినవాళ్లంతా చల్లని మనసుతో ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు చెప్పారు.కొడుకు అభిరాం తొలుత ఎన్టీఆర్ ని భుజాల మీద కూర్చుని మరీ విష్ చేసాడు.ఆ ఆనందం ఎన్టీఆర్ కళ్ళలో కనపడుతూనే వుంది.కొడుకుని భుజాన మోసిన ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ని చూసేసరికి పిల్లవాడు అయిపోయాడు.తానే అన్న కళ్యాణ్ భుజాల మీదకి ఎక్కేసాడు.తారక్ ఇంట్లో ఆయన పుట్టిన రోజు వేడుక ఎంత హాయిగా జరిగిందో చెప్పేందుకు ఈ ఫొటోలే నిదర్శనం..

Leave a Reply