అన్నను వాటా అడిగిన ఎన్ఠీఆర్ ..

0
838

jr kalyan
సినిమాల కన్నా కుటుంబమే ముఖ్యమనుకునే యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ రూటు మార్చాడు .వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ను వాటా అడిగాడట .పొరపాటు పడకండి ..ఆ పని ఆయన డబ్బు కోసం చేయలేదు ..అన్నకు ఇబ్బంది రాకుండా ఈ పని చేశాడు.బయట ప్రొడ్యూసర్ల దగ్గర లా కాకుండా సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా ఇస్తే చాలు అని అన్న కళ్యాణ్ కి చెప్పాడంట .దీనివల్ల నిర్మాతగా కళ్యాణ్ కి భారం తగ్గుతుందని ఎన్ఠీఆర్ భావించాడు .

ఇదే సినిమాకి వక్కంతం వంశీకి కూడా దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు ఎన్ఠీఆర్ ..ఒకే సారి దర్శక నిర్మాతలకి లిఫ్ట్ ఇస్తున్న ఎన్ఠీఆర్ ఈ సినిమాలో యమా పవర్ ఫుల్ రోల్ వేస్తున్నాడంట.ఆల్ ద బెస్ట్ తారక్

Leave a Reply