జులై 1: భారత చరిత్రలో ఈరోజు.

  july 1 day history

జులై 1:

1856: దక్షిణ భారతంలో తొలిసారి రైలు నడిచిన రోజు… వయా సార్ పాండీ నుంచి వాలజా రోడ్డు దాకా

మొత్తం 63 మైళ్ళు తొలి రైలు ప్రయాణించింది.

1879: పోస్టల్ డిపార్టుమెంట్ ఒక పైసా స్టాంప్ విడుదల చేసిన రోజు.

1927: మాజీ ప్రధాని చంద్రశేఖర్ జన్మదినం.

1947: భారత్ కు స్వాతంత్రం ఇస్తూ చేసిన చట్టానికి బ్రిటీష్ పార్లమెంట్ అంగీకారం.. ఆగస్ట్ 15 న స్వాతంత్రం

ఇవ్వాలని  నిర్ణయం

Leave a Reply