జూన్ 29: చరిత్రలో ఈ రోజు

0
643

  june 29 today history

జూన్ 29:1975 : స్టీవ్ వోజ్నిక్ తొలి సారి గా తాను రూపొందించిన ప్రొటోటైప్ ‘యాపిల్1’ కంప్యూటర్ ను పరీక్షించిన రోజు.
1976 : బ్రిటన్ నుంచి సీషెల్స్ స్వాతంత్య్రం పొందిన రోజు
2001 : గంధపు చెక్క ల స్మగ్లర్ వీరప్పన్ లొంగిపోతాడని చేసిన ప్రతిపాదన కు తమిళనాడు DGP నో చెప్పిన రోజు
2007 : యాపిల్ కంపెనీ తయారు చేసిన మొదటి మొబైల్ ఫోన్ ‘I ఫోన్’ విడుదలైనరోజు.

Leave a Reply