ఈ ఫోటో చూడండి ..కబాలి ని కొలవండి ..

0
855

kabali maniya1
కబాలి గురించి ఎన్ని సార్లని చెప్తాము ?ఎంతని పొగుడుతాం ? ప్రపంచ వ్యాప్తం గా రజనీ క్రేజ్ కొలిచే పరికరం మా దగ్గర లేదు .అందుకే లేటెస్ట్ గా మా వద్దకు వచ్చిన ఓ ఫోటో మీకు చూపిస్తున్నాం .మీరు చూసిన ఫోటో చెన్నైలోది కాదు ..అసలు ఇండియా లోదే కాదు ..ఎక్కడో వున్నా యెమెన్ దేశం లోది ..ఇక మీరే కొలవండి కబాలి క్రేజ్ ని .మేము చేతులు ఎత్తేశాము.

WhatsApp-Image-20160721

Leave a Reply