కబాలి సెలవు ..

0
793

kabali holyday
రజని సినిమా అనగానే చాలా ఆఫీసుల్లో స్టాఫ్ కి దొంగ జబ్బులో ,అవసరాలో వస్తుంటాయి ..మరికొందరికి ఎప్పుడో చనిపోయిన తాత ,అమ్మమ్మ లు మళ్ళీ చనిపోతారు .ఇంకొందరు బతికున్నవాళ్ళనీ యముడి అకౌంట్ లో వేసి బాస్ ని సెలవు అడిగేస్తారు ..మొత్తానికి ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తాయి.ఇదంతా తెలిసి కూడా ఫూల్ కావడం ఎందుకన్న కంపెనీలు ఉద్యోగులకి కబాలి సెలవ ప్రకటించాయి .ఈ విషయాన్ని ఆఫీషియల్ గా సర్కులర్ ఇచ్చేసింది బెంగళూరు లోని ఓ కంపెనీ ..వాళ్ళ ముందు జాగ్రత్తకి మెచ్చుకోవాలా? కబాలి ఫీవర్ కి పిచ్చెక్కిపోవాలా ..నిర్ణయం మీదే

WhatsApp-Image-20160721 (1)

Leave a Reply