కబాలి ఇంట్రడక్షన్ సీన్ శివాజీ కాపీ నా ?

0
678

rajani jail scene
ప్రపంచమంతా కబాలి ఫీవర్ తో ఊగిపోతోంది . ఆ మానియా చూసేది ..అనుభవించేదే గానీ చెప్పేది కాదు ..ఇంతగా ఎదురు చూస్తున్న కబాలి వెండితెర పై ఎలా మీ ముందుకు వస్తాడో తెలుసా ?ఓ భారీ ఫైట్ సీన్ తో ముందుకు రావొచ్చని సమాచారం .కాదు కాదంటోంది మరో విశ్వసనీయ సమాచారం ..వాళ్ళు చెప్పేదాన్ని బట్టి రజని జైలు నుంచి విడుదల కావడం ఇంట్రడక్షన్ సీన్ అంట.ఇంత మామూలు సీన్ ని కూడా దర్శకుడు రంజిత్ అసాధారణం గా చూపించాడని టాక్ .ఇక రజని స్టయిలే స్టయిలు..

ఈ సీన్ వివరిస్తుంటే మీకు శివాజీ సినిమా లో సీన్ గుర్తొస్తోందా ?మొదటి సీన్ లో జైల్లో వున్నశివాజీ కనిపిస్తాడు ..కానీ కబాలి లో టేకింగ్ పీక్స్ లో వుంటుందట ..చూద్దాం ..ఎవరి చెప్పేది నిజమో ? కబాలి ప్రేక్షకులని ఎలా పలకరిస్తాడో?

Leave a Reply