కబాలి …ఈ చిన్న పేరు ఎంత పెద్ద సందడి చేసిందో చూశాం.ఓపెనింగ్స్ అదిరిపోయినా టాక్ మాత్రం డివైడ్ ..దానికి కారణం సినిమా సాగతీత అని చిత్ర యూనిట్ కాస్త ఆలస్యంగా తెలుసుకొంది. అందుకే సినిమాకి పావుగంట కోత పెట్టాలని డిసైడ్ అయ్యింది ..వెంటనే పని కూడా మొదలెట్టింది ..ఒకటి రెండురోజుల్లో కబాలి స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోతాడు ..సోమవారం నుంచి అలా కనిపించే కబాలి ఫేట్ మారుతుందేమో చూద్దాం