కబాలి గర్జించాడా.?

164

  kabali rajini health

‘కబాలి’ రిలీజ్ ఎపుడు.? ఈ ప్రశ్నకు ఇప్పటికే చాలా సమాధానాలు మారాయి. అలాగే రజనీ ఆరోగ్యం ఎలా ఉంది.? ఆయన అమెరికా నుంచి ఎప్పుడొస్తాడు.? ఈ ప్రశ్నలకు కూడా సరైనా సమాధానాలు రావడం లేదు.

rajni brotherఇటీవలే రజనీ సోదరుడు సత్య నారాయణ ఈ విషయం మీద మాట్లాడాడు.. నదుల అనుసంధానం కోసం రజనీ కోటి రూపాయల విరాళం ఇచ్చిన విషయాన్ని చెప్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో వస్తాడని కూడా చెప్పాడు. దీనితో చాలా డౌట్ లు వచ్చాయి.

rajuuuuఇంతలో రజనీతో రోబో 2.0 తీస్తున్నా లైకా ప్రొడక్షన్స్ సమర్పకుడు రాజు మహాలింగం మాట్లాడారు.. అమెరికా నుంచి ఫోన్ చేసిన రజనీ మాటలు సింహ గర్జనలా ఉన్నాయని చెప్పారు.. ఇంతకీ వీళ్లందరి బదులు రజనీ కుటుంబం నుంచే ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఊహాగానాలకు తెరదించితే మంచిదేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here