ఇక్కడ హద్దు.. అక్కడ ముద్దు…:

0
1070

  kajal do lip kiss scene bollywood not tollywoodటాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.  ఈ అమ్మడు పేరు చెపితే కుర్రకారు గుండెల్లో తెలియని ఫీలింగ్ వస్తుంది. సౌత్ లో  ఆమె హవా భాగా సాగుతుంది కాని బాలీవుడ్ లో మాత్రం ఆమె అంతగా సక్సెస్ కాలేదు, అక్కడ సక్సెస్ కోసం ఈ అమ్మడు తెగ ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే అక్కడ అందాల ఆరబోతకు కూడా సిద్దమైంది.

కాజల్ బాలీవుడ్ లో  నటిస్తున్న కొత్త చిత్రం ‘దో లఫ్జోంకి కహానీ’ , బాలీవుడ్ లో తన కెరియర్ అంత ఈ   సినిమా మీదే ఆధారపడి ఉంది,  బాలీవుడ్ లో కాజల్ చాలా సినిమాలలో నటించింది కాని కాజల్ కి మాత్రం సరైన బ్రేక్ రాలేదు అందుకే ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకుంది .

ఈ సినిమాలో కాజల్ రొమాంటిక్ సీన్ లో బాగా రెచ్చిపోయింది , ఈ సినిమాలో ఏకంగా 18 సెకన్ల పాటు హాట్ లిప్ లాక్ సీన్ లో ఒదిగి పోయిందంట. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్  హైలెట్గా నిలుస్తాయంటా.. ఈ సినిమాలో కాజల్ తో పాటు హీరోగా రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ ఐతే అక్కడ కూడా కాజల్ హావ కొనసాగటం ఖాయం.

Leave a Reply