కైపెక్కిస్తున్న కాజల్ అందాలు

0
1169

Posted [relativedate]

Kajal Hot Entavaraku EE Premaహీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలా.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఒకలా.. కాస్త డల్ అయినప్పుడు మరోలా ఇలా సినిమాల అవకాశాలను బట్టి హీరోయిన్స్ సినిమాల ఎంపిక విధి విధానాలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఏజ్ మీద పడ్డ వారంతా దాన్ని దాంచే ప్రయత్నంలో అందాలను గుమ్మరించేస్తున్నారు. ఇప్పటికే త్రిష ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీతో కెరియర్ లో ఎన్నడు లేని ఎక్స్ పోజింగ్ చేస్తూ అవకాశాలు సాధిస్తుంది. ఇప్పుడు అదే దారిలో కాజల్ కూడా వెళ్లేందుకు సిద్ధమైంది.

కోలీవుడ్ నటుడు జీవా హీరోగా నటిస్తున్న ‘కావలై వేందాం’ సినిమా తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’గా వస్తుంది. ఈ సినిమాలో కాజల్ లుక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. ప్రత్యేకంగా అమ్మడు చేసిన గ్లామర్ షో అయితే వారెవా అనేయడం ఖాయం. కేవలం పోస్టర్స్ టీజర్ లోనే కైపెక్కించేలా అందాలు వెదజల్లుతున్న కాజల్ ఇక సినిమాలో ఏ రేంజ్లో రెచ్చిపోయిందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తెలుగులో కాజల్ గ్లామర్ షోతోనే ప్రమోట్ చేస్తున్న దర్శక నిర్మాతలు ఈరోజు సినిమాలో కాజల్ స్టిల్ ఒకటి రివీల్ చేశారు. సీ బ్లూ కలర్ లో నడుము అందాలను చూపిస్తున్న కాజల్ మరో ఐదేళ్లు ఊపేయడం ఖాయం అనేలా చేస్తుంది. మరి అమ్మడిలోని ఈ చేంజ్ తన కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

Leave a Reply