పొలిటికల్ లీడర్ తో.. కాజల్ ఎఫైర్ ?!

0
758
kajal-in-affair-with-ploitical-leader

 Posted [relativedate]

kajal-in-affair-with-ploitical-leaderముద్దుగుమ్మ కాజల్ పై ఓ భయంకరమైన గాసిప్ పుట్టుకొచ్చింది.ఓయంగ్ పొలిటికల్ లీడర్ తో కాజల్ డేటింగ్ చేస్తుందట.రాజకీయాల్లో 50,60 యేళ్లు దాటితేనే ముదురు క్రింద లెక్కపెడతారు.అయితే,కాజల్ ప్రియుడు మాత్రం జస్ట్ 40+అని చెబుతున్నారు.ఈ మధ్య వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారంట

బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాల్లో కాజల్ మెరిసిన విషయం తెలిసిందే.ఆ టైంలోనే.ఓ ప్రైవేట్ పార్టీలో కాజల్ కి పొలిటికల్ లీడర్ తో పరిచయం ఏర్పడిందట.ఇక, అప్పటి నుంచి ఇద్దరు టచ్ లో ఉంటున్నారంట.ఇపుడీ జంట పీక‌లోతు డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఇంతకీ.. ఆ యంగ్ పొలిటికల్ లీడరు ఎవరు ? ఏ రాష్ట్రానికి చెందిన యువనేత.. ?? అన్నది తెలియరాలేదు.

ఇదిలావుండగా..ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ పాటుగా తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ నటిస్తూ బిజీగా  ఉంది.

Leave a Reply