కాష్మోరా సీక్వెల్ కూడా ఉందట..

 Posted [relativedate]

karthi kashmora movie sequelకార్తీ ‘కాష్మోరా’ కేకపుట్టిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1700 థియేటర్స్ కాష్మోరా రిలీజ్ కానుంది.దీంతో..’కాష్మోరా’ ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. కాష్మోరా ని బాహుబలి తో లింకు పెట్టడం కూడా ఈ క్రేజ్ పెరిగిపోవడానికి ఓ కారణమైంది. మొదటి నుంచి కాష్మోరా ని బాహుబలితో పోల్చీ చూస్తున్నారు. కార్తీ గెటప్ రిలీవ్ అయినప్పటి నుంచి ఆ పోలిక కొనసాగుతూనే ఉంది.

తాజాగా, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్తీ మాట్లాడుతూ..” ‘బాహుబలి’ కంటే తక్కువ బడ్జెట్ అయినా..ఆ ప్రమాణాలను అందుకోవడానికి తాము ప్రయత్నించామని..అందుకే ఆ సినిమా సాంకేతిక నిపుణులనే తీసుకున్నామని..ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోగలిగితే, ‘బాహుబలి’ మాదిరిగానే సీక్వెల్ ఉంటుందని” తెలిపారు.మరీ..కాష్మోరా ఏం చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here