జయ కి స్క్రిప్ట్ రాసింది కరుణానిధే ..

0
766

Posted [relativedate]

 

jayalalitha7కరుణా నిధి, జయలలిత ఇద్దరు సినీ నేపధ్యం ఉన్న నాయకులే ఐతే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమంటుంది పురచ్చితలైవి ౧౫౦ సీమల్లో నటించి ఫేమస్ ఐతే … తమిళ సినీరంగంలో పేరు మోసిన స్క్రిప్ట్ రైటర్ కరుణానిధి. ఆయనతో తమ సినిమాలకు స్క్రిప్ట్ రాయించుకోవడానికి దర్శకులు, నిర్మాతలు పోటీ పడేవారట ..
జయలలిత 1965లో ‘వెన్నిర అడై’ అనే సినిమాతో తమిళంలో ఆరంగేట్రం చేశారు. 1966లో ఎస్ రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘మణి మకుటం’ సినిమా వీరిద్దరూ కలసి పని చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ సినిమాలో జయ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కరుణానిధి స్క్రిప్ట్ అందించారు.అలా కరుణా నిధి జయకి స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసారు ..

Leave a Reply