కరుణకి అస్వస్థత..డీఎంకే లో ఆందోళన

0
311
karunanidhi have health problems dmk party leaders fears

 Posted [relativedate]

karunanidhi have health problems dmk party leaders fears
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగైందని చెప్తున్నా ..ఆమె ఇంకా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదు. ఇంతలోనే ఆ రాష్ట్ర ప్రజలకి మరో షాక్. ప్రతిపక్ష నేత కరుణానిధి కూడా అస్వస్థతకి లోనయ్యారు.అయన వేసుకున్న మెడిసిన్ వల్ల ఎలెర్జి వచ్చినట్టు తెలుస్తోంది. డీఎంకే దీనిపై ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.అయితే కరుణని కలవడానికి రావొద్దని డీఎంకే కార్యకర్తలకి విజ్ఞప్తి చేసింది.దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళన మొదలైంది.

Leave a Reply