Posted [relativedate]
చిత్రం : కాష్మోరా (2016)
నటీనటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య
సంగీతం : సంతోష్ నారాయణణ్
దర్శకత్వం : గోకుల్
నిర్మాత : ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు
రిలీజ్ డేట్ : అక్టోబర్ 28, 2016.
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కాష్మోరా’.గోకుల్ దర్శకుడు.ఫస్ట్ లుక్ నుంచే ‘కాష్మోరా’ మాయ మొదలైంది.టీజర్ తో ‘బాహుబలి’ చిత్రంతో పోలిక మొదలైంది.కార్తీ మూడు డిఫరెంట్ గెటప్ లు చిత్రంపై అంచనాలు పెంచేశాయి.భారీ అంచనాల మధ్య కాష్మోరా దీపావళి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.మరీ..రిలీజ్ కు ముందే ‘కాష్మోరా’పై జరిగిన ప్రచారం నిజమేనా.. ?కాష్మోరా మరో బాహుబలిని తలపిస్తుందా..?? అన్నది మరి కొద్ది నిమిషాల్లో తేలనుంది.
ఈలోపు ఈ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ :
* కాష్మోరా లో కార్తీ 3 గెటప్ లలో కనిపించనున్నాడు
* కాష్మోరా.. ఇందులో దాదాపు 500యేళ్ల నాటి ప్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట
* నయనతార ప్లాష్ బ్యాక్ ఏపీలో కనిపించనుంది.
* శ్రీ దివ్య దెయ్యాల పై రిసెర్చ్ చేసే స్టూడెంట్ గా కనిపిస్తుందట
* దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ కాష్మోరా తెరకెక్కింది.
* కాష్మోరా కోసం బాహుబలి కి పనిచేసిన టెక్నిషియన్స్ పనిచేశారు
* ఈ సినిమా కోసం 19 సెట్లను కళా దర్శకుడు రాజీవన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
* దాదాపు రూ.15 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేశారు.
ఈ చిత్రం పూర్తి రివ్యూని మరికొద్ది నిమిషాల్లో మీ ముందు ఉంచుతోంది.. మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.